మనసు మైకం

మనసు మైకం

మనసు మైకంలో
మంచి చెడు తెలియదు
అంటారు 
మధుర గీతమా
మనసు పాశమా
అది ఒక ఆటయా
మనసుకు పట్టిన
ఉన్మాదమా
పనికిరాని లోభమా
ఉనికి లేని ఉత్తేజమా
ఆలోచించని అనర్ధమా
అర్ధం కాని శోధన
మనసు వినని వేదన
అంతు చిక్కని ప్రశ్నలు
ఉపకారమా అపకారమా
అని తెలియని మనసు
మైకంలోని వైకల్యము.
– జి.జయ

Related Posts