మనసుకి బాధ

మనసుకి బాధ

మనసుకి బాధ అనిపించిన్నప్పుడు
కన్నీళ్లు ఉప్పొంగిన గోదారి లా
ఆగకుండా ఉప్పొంగుతుంటాయి..
మనసుకి బాధ కలగకుండా ఉండేందుకు
నేను ఎన్నో ప్రయత్నాలు చేసినా
ఏదో ఒక సందర్భంలో మనసు
బాధ పడేలా జరుగుతుంది..
కానీ ఒకటి నిజం మనసుకి
నచ్చిన వాళ్ళతో ఉండే ఆ బాధన్ని
మర్చిపోయే మార్గం ఒక్కటే..
మనసుకి బాధ కలిగితే ఉప్పొంగిన
గోదారి లా వస్తే మాత్రం అప్పుకోవడం
చాలా కష్టం ముఖ్యంగా నాలాంటి వాళ్ళకి..

⁠- మాధవి కాళ్ల

Related Posts