మనస్విని

మనస్విని

హృదయ లయలు వరాలయ్
పాలపుంతల్లో వెదజల్లే
పూలలా దొర్లుకు పోతుంటే
విజయ రాగాల సప్పుడొస్తదా….
నిశి రాత్రి లో మూగ వేదన ఎవరికి తెలుసు
దూరంగా ఉన్నా……ప్రార్ధన తో
దేవునికి దెగ్గర గా ఉందాం
సాదన చేయాలి విజయాలు
వరదలై ఎరుగా పారేలా…
మానవత్వంనే మనసులో
క్రొవత్తి గా వెలిగించి…
విశ్వ శాంతి కొలనులో
సేద తీర్చుకొని సూర్యోదయం సృష్టిద్దామా!!!

PS: నా ప్రియ గురువు గారు శ్రీ సూర్యనారాయణ గారికి సమర్పిస్తూ….

– అల్లావుద్దీన్

Related Posts