మనిషికి మనిషి తోడుంటే

మనిషికి మనిషి తోడుంటే

మనిషికి మనిషి తోడుంటేనే మానవత్వం పరిఢవిల్లేను.

హింసావాదం విడనాడకుంటే దానవత్వం పెచ్చుమీరేను.

దైవత్వాన్ని కూడా మరిపించేది మనిషిలోని ఆ మానవత్వమే.

మానవత్వం ఉన్న మనిషిని ఆదరిస్తే మంచితనం మిగిలేను.

మానవత్వం ఉన్న మనిషిని దైవం కూడా ఆశీర్వదిస్తాడు.

తోటి ప్రజలంతా ప్రేమిస్తారు.

– వెంకట భానుప్రసాద్ చలసాని

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *