మనోహరం
మస్తిష్కమున మేటి విషయాలు బోధచేయు,
మనసు రంజింపజేయు మనోహర రచనలను జేసి,
మాదుహృదయాలు గెలువుడీ కవితా వతంసులార,
మహాలక్ష్మి దేవి కృపకొరకు, శారదాదేవి నర్చించి..
– గోపీకృష్ణ వజ్జ్హ
Word is Weapon
మస్తిష్కమున మేటి విషయాలు బోధచేయు,
మనసు రంజింపజేయు మనోహర రచనలను జేసి,
మాదుహృదయాలు గెలువుడీ కవితా వతంసులార,
మహాలక్ష్మి దేవి కృపకొరకు, శారదాదేవి నర్చించి..
– గోపీకృష్ణ వజ్జ్హ