మనుషులం

మనుషులం

మనుషులం మనమంతా
మానవమాత్రపు
మనుషులం

రోజులు మారుతున్న కొద్దీ
మనుషలందరూ మారతారు అంటారు నిజమేనా అని అనుకుంటే
అసమానతలు కల్గిన వారందరినీ ఒక్క ప్రపంచంలో కలిపితేనే
ఈ సమాజం.
రూపు మారి రేఖ మారి
ఆదునిక మనుషి గా
ఎదిగాడు కానీ…….

లోకంతీరుగా ఓ మనిషి
మంచి మనుషులు
చెడ్డ మనుషులు
ఆశ మనుషులు
దురాశ మనుషులు
ప్రేమ మనుషులు
నీచ మనుషులు
తెలివి మనుషులు
మూర్ఖపు మనుషులు
అహంకారం మనుషులు
ఆలోచించే మనుషులు
అతి తెలివి మనుషులు
అయోమయపు మనుషులు
డబ్బు మనుషులు
అనాగరికపు మనుషులు
నీతి మనుషులు
నిజాయితీ మనుషులు
గొప్ప మనుషులు
తప్పుడు మనుషులు
పిరికి మనుషులు
దీరత్వ మనుషులు
సద్గుణ వంతులు
సదాచార వంతులు
నల్ల రంగుమనుషులు
తెల్ల రంగు మనుషులు
విలువ మనుషులు
స్వార్ధపు మనుషులు
పాత కాలం మనుషులు ఆదునికపు మనుషులు
వింత మనుషులు
విలువలేని మనుషులు
మర్యాద మనుషులు
సంతోష పడే మనుషులు
బాధ పడే మనుషులు
మారని మనుషులు
మారిన మనుషులు
వివేకపు మనుషులు
అవివేకపు మనుషులు
కోపిష్టి మనుషులు
కోరుకున్న మనుషులు
చైతన్యపు మనుషులు
ముందుచూపు మనుషులు
అన్నింటికీ మించినది
ఒంటరి మనిషి .
మనిషిగా మానవత్వపు
మనుషులుగా మారితే……..

ఈ లోకమే మారదా????

– జి జయ

Related Posts