మర్చిపోవద్దు

మర్చిపోవద్దు

ఎండుటాకుల చప్పుళ్ళు 

ఒకప్పుడు పచ్చగా బ్రతికిన ఆనవాళ్లు
మర్చి పోవద్దు వారి కష్టంతో 
నువ్వింత వాడవైనావని….
– SR

Related Posts