మాతృ భాషా దినోత్సవ శుభాకాంక్షలు
తేనెలొలుకు తెలుగు
మృదు మధుర తెలుగు
చేవికింపుగా తెలుగు
వినుల విందు తెలుగు
కమ్మని భోజనం తెలుగు
కమ్మని కావ్యం తెలుగు
అమ్మ లాలి పాట తెలుగు
దేశ భాషలందు తెలుగు లెస్స
పదహారణాల పల్లె తెలుగు
జానపద జావళి తెలుగు
కష్టించే పల్లె పడుచు పాట తెలుగు
కూలీ రైతన్న పాడు తెలుగు
గర్జించిన గళ మెత్తిన తెలుగు
కవి భావ కవితా తెలుగు
దేశ భాషలందు తెలుగు లెస్స..
Chala baga raasaru medam
చాలా బాగుందండి.