మట్టి గణపతి పూజ

మట్టి గణపతి పూజ

మట్టి గణపతి పూజ

మట్టిలో పుట్టి, మరల మట్టిలో కలసిపోవు,
మానవ జీవితపు సత్యమ్ము బోధసేయఁ,
మృత్తికా గణపతినిమీరు పూజించినెడల,
మేలుఫలమని తెల్పిరి మేధావులంత!

మిత్రులందరికీ వినాయక చతుర్థి శుభాకాంక్షల శుభోదయం.

– గోపీకృష్ణ వజ్జ్హ

కాగితపు తనువు Previous post కాగితపు తనువు
సంతకం Next post సంతకం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close