మత్తు

మత్తు

ప్రేమ బాధను మరిచిపోవడానికి కావాలి మందు

మత్తు

వైద్యం బాధ తెలియకుండా ఉండడానికి కావాలి

మత్తుమందు మత్తు

అలసట బాధ పోవడానికి కావాలి

నిద్రమత్తు

ప్రియుడికి కావాలి ప్రేయసి కౌగిలింత

మత్తు

– వికృతి

Related Posts