మేలుకొలుపు

మేలుకొలుపు

 

నేటి సమాజ పరిస్థితులలో

సర్వం కలుషితం

సకలం కల్తీ మయం

సర్వం స్వార్థమయం

సకలం సంకుచితమయం

సర్వం అశాంతి మయం

సకలం అనిశ్చిత మయం

సర్వం అసంపూర్ణ మయం

సకలం అసందర్భ మయం

సర్వం సంగ్రామ మయం

సకలం సంక్లిష్ట మయం

సర్వం పరిణామ మయం

సకలం అసమతులమయం

సర్వం అపనమ్మక భయం

సకలంసత్సంకల్పమయం

మానవ జాతికావాలంటే

ఎప్పుడైనా ఎక్కడైనా

ఎవరైనా జ్ఞాన జ్యోతులను

ప్రజ్వలింప చేయాలి

భగవంతునికి మేల్కొలుపు

సుప్రభాతం లా

మది మదిలో చైతన్యం
మేలుకొలుపాలి మరి అందరు

అప్పుడే భావి తరాలకు

ఉషోదయం వెలుగులు ?

– జి జయ

Related Posts