మౌనానికి మాట

మౌనానికి మాట

మౌనానికి మాట

అర్ధాంగీకారమును తెల్పు మౌనం

మౌనానికి మాటవస్తే పూర్తి అంగీకారమే

అలగని ధర్మరాజు అలిగితే

సాగరములన్ని ఏకం కాకపోవు ధర్మాజుని

గెలిపింప, వెంట నిలిచి

మౌనానికి మాటవస్తే

మనుషులు అందరు ఏకమౌరా!

ధర్మమును గెలిపించ, తోడు నిలిచి

– రమణ బొమ్మకంటి

Related Posts