ముద్దులోలికే అందాలతో

ముద్దులోలికే అందాలతో

అలవమాకు
రెక్కల సవ్వడులు చేసి.

నాకు తెలియనిదా,
అవి ప్రకాశించును
తీక్షణ కాంతులతో,
ముద్దులోలికే అందాలతో!

నా హృదయాన్ని
దొంగవై దోచ
ఇది కాదే నీకు సరి!

చడులు మాని
సుతిమెత్తని
అడుగులతో.
నను చేరి
వేయవే నా
హృదయానికి కన్నం….!

– వాసు

Related Posts