నా చివరి ఏడుపు
మాటలకందని…
ఆనందాలకు దగ్గర గా
తను…నాదవుతుంది అనుకున్న వేల..
మేము, మనం అవ్వాల్సింది కాస్త తాను తానుగా..
నేను.. నేనుగా..అవ్వాల్సిన రోజు రానే వచ్చింది
అతి కొద్ది రోజుల్లోనే..
తను వేరొకరిది ఐపోయింది.
మరి కొద్ది రోజుల్లోనే..నాది కానీ నేనుగా జీవించడం మొదలైంది
– మంజుల