నా జీవితం Aksharalipi Poems Akshara Lipi — February 3, 2022 · Comments off నా జీవితం నా జీవితం లో అధిక భాగం, నేను ప్రవహిస్తూ, నిన్ను కనువిందు చేస్తాను. కొంతకాలం గడ్డకట్టి కఠిన శిల మాదిరిగా కనిపిస్తాను. నీవు ఎలా ఉన్నవో అలానే ఉండు. నన్ను చూసి జాలిపడి నీరై కారకు ! ఇది, నా జీవితం. – వాసు Post Views: 328 Attitude Quotes Attitude Quotes by Aksharalipi attitude quotes telugu English Attitude Quotes by Aksharalipi naa jeevitham naa jeevitham poem naa jeevitham quote telugu quotes vasu vasu quotes