నా లక్ష్యం

నా లక్ష్యం

నేను ఏడ్చితే చూసే వాళ్లు ఉన్నారు. కానీ ఒక్కలు కూడా నాలో ఉన్న టాలెంట్ ని గుర్తించలేదు.. అయిన నాకు బాధ లేదు ఎందుకంటే ఇతరులు మన బాధనీ చూసి ఆనందంగా ఉంటారు.

మనం సంతోషంగా ఉంటే వాళ్లు తట్టుకోలేరు.. ఇప్పుడు అలాంటి వాళ్ల మధ్య బ్రతుకుతున్నాము. ఏ పనికైనా పట్టుదల ముఖ్యం.

ఆ పట్టుదలతో ఏదైనా సాధించవచ్చు అని నా అభిప్రాయం.మన సంకల్పం కోసం ఎప్పుడు పట్టుదలతో పోరాడాలి…

-మాధవి కాళ్ల

Related Posts