నా మనసు…

నా మనసు...

నా మనసు…

నీ స్నేహం కోరుతుంది నా మనసు
నీ హృదయంలో చోటు దక్కాలని
ఉవ్విళ్లూరుతోంది నా వయసు
నీ ప్రేమ జడివానలో తడవాలని
నీ మత్తులో మునిగిపోవాలని
నిన్ను తనివతీరా హత్తుకుని నీ
చెవిలో ప్రేమ ఉసులు చెప్పాలని
తహతహలాడుతోంది నా మనసు…

– భవ్య చారు

హాస్టల్ లో పిశాచి ఎపిసోడ్ 3 Previous post హాస్టల్ లో పిశాచి ఎపిసోడ్ 3
సంకెళ్లు Next post సంకెళ్లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *