‘నా’ నీలు

‘నా’ నీలు

ఉషస్సులెన్నో వచ్చి
పోతున్నాయి
ఆశలు లేని
జీవచ్చపు బతుకుల్లో

వెలుతురులోని
ఒప్పులన్నీ
కాలరాత్రుల్లో
కడతెరిపోతుంటాయి

– కవనవల్లి

Previous post ప్రయాణం
Next post పాలవెల్లి!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *