నా ప్రేమ

నా ప్రేమ

మెలికలు తిరిగే
పొగమంచు ని
చలి కాలమందు.

అమాయకంగా
తల ఆడించే
పుష్పాన్ని
వసంతమందు.

మైమరచి
నృత్యం చేసే
గాలిని వేసవినందు.

అనుమతించవే నన్ను
కుంచనై స్పృసించేదను
నీ మృదువైన హస్థాలను.

మెలికలు తిరుగుతూ,
ఆడుతూ, నృత్యం
చేస్తూ గీసెదనే
నా ప్రేమ హృదయాన్ని.

ఆది నీకు,
నా బహుమానమే.
నా ప్రేమ సందేశమే……!

– వాసు

Related Posts