నా తెలంగాణ

నా తెలంగాణ

నా తెలంగాణ కోటి రతనాల వీణ
నా తెలంగాణ అమరుల త్యాగం
నా తెలంగాణ త్యాగధనుల వరం
నా తెలంగాణ సంప్రదాయాల ఘని
నా తెలంగాణ ఆడపడుచులను పూజించు
నా తెలంగాణ షడ్రుచుల సమ్మేళనం
నా తెలంగాణ పువ్వులను పూజించేది
నా తెలంగాణ అన్ని కులాలకు అతీతం
నా తెలంగాణ అలయ్ బలయ్ నేస్తం
నా తెలంగాణ అందరికీ నిలయం
నా తెలంగాణ ఆలయాలకు ప్రసిద్ధి
నా తెలంగాణ మతాలoనీటిని కలిపేది
అందుకే నా తెలంగాణ కోటి రతనాల వీణ

– భవ్య చారు

Related Posts