నక్షత్రాల తోట

నక్షత్రాల తోట

నక్షత్రాల తోట

ఆకాశం నిండా..
నక్షత్రాల తోట..
నా మనసు నిండా..
నీ ఆలోచనల ఊట..

ఆ తోటలో విహరించాలని..
నా కోరిక..
ఈ ఆలోచనలకు ముగింపు..
నివ్వాలని లేదిక..

ఆ నక్షత్రాలను..
తెంచుకుని నా సిగలో..
బంధించాలని ముచ్చట..
నేనందుకు ఆర్హురాలను..
కాదని , అది తప్పట…

ఏంటో! ఈ లోకపు పోకడ..
ఈ ప్రపంచపు తీరిక…
అర్థం కాదిక..
అలవాటు చేసుకోవడమే..
తథ్యమిక…

ఉమాదేవి ఎర్రం

 

గగనంలో Previous post గగనంలో
తారాతోరణం Next post తారా తోరణం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close