నాలో నేను- నాతో నేను

నాలో నేను- నాతో నేను

ప్రస్తుతం స్వార్థంతో నిండిన సమాజంలో బ్రతుకుతున్నాం…
ప్రస్తుత సమాజంలో నెగ్గుకురావాలంటే ఖచ్చితంగా నీకు కొద్దోగొప్ప స్వార్థం ఉండాలే…
అప్పుడు మాత్రమే ఈ సమాజంలో నిలబడగలవు లేదంటే నిన్నే పునాదిగా చేసుకొని బ్రతుకుతుంది సమాజం…

నీది కానిది అది ఏదైనా దానిపై ఆశలు పెంచుకోకు
నీది కానిది దానిపై ఆశలు పెంచుకుంటే చివరికి నిరాశే మిగులుతుంది…

నీ ప్రయాణమే నీ గమ్యాన్ని మార్చే నావ…
ఆ నావను ఆపకు…
కొనసాగించు…
నీ నావ నీ గమ్యాన్ని ఖచ్చితంగా చేరుస్తుంది…

నాలో నేను- నాతో నేను

– గోగుల నారాయణ

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

© 2023 Aksharalipi - Theme by WPEnjoy · Powered by WordPress