నమ్మకం

నమ్మకం

“లోకులు కాకులు అంటారు..
మనం ఏం చేసినా మన మనసుకి తెలిసే చేస్తాం కదా..
మన మీద ఉన్నవి లేనివి కలిపించి చెప్పే ఏ మాట నమ్మక్కర్లేదు..

మన మీద నమ్మకం ఉంటే చాలు..

చెప్పుడుమాటలు చెవికి ఎక్కవు..

ఎక్కించుకోలేం కూడా..” అనసూయమ్మ గారూ ఇలా చెప్పింది నాతో..!

కానీ ఆవిడ చెప్పింది కూడా నిజమే కదా..

నమ్మకం ఉంటే చాలు..

ఎవరు ఏం చెప్పినా వినక్కర్లేద్దు..

కోపాలు తెచ్చుకోవక్కర్లేద్దు అనుకుని నా పనిలో నేను నిమగ్నమైపోయాను

– గాయత్రీభాస్కర్

Related Posts