నమ్మకం

 నమ్మకం

నమ్మకం అనేది ఒక చిన్నపదం

దీనిని చదవడానికి ఒక సెకను పడుతుంది
అర్థం చేసుకోవడానికి ఒకరోజు పడుతుంది…
కానీ……
నిరూపించుకోవడానికి ఒక జీవిత కాలం పడుతుంది…!!

 -సూర్యాక్షరాలు

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

© 2023 Aksharalipi - Theme by WPEnjoy · Powered by WordPress