నవ్వొస్తేనే నవ్వండి

నవ్వొస్తేనే నవ్వండి

పిల్లదోమ : ఈ బ్లడ్ బ్యాంకు లేంటి !

తల్లి దోమ: మనుషులు వాళ్ళ రక్తం ఇక్కడ దాచుకొని వాళ్ళ అవసరాలికి వాడుకొంటూ వుంటారులే !

పిల్ల దోమ : మనం కూడా ఈ బ్యాంకులో అకౌంట్ తెరిచి మన అవసరాలికి డ్రా చేసుకొని వాడుకోవచ్చు గదా!

– రమణ బొమ్మకంటి

Related Posts