నీ కోసం Aksharalipi Poems Akshara Lipi — March 23, 2022 · Comments off నీ కోసం కానరాని చీకటేదో మనసు లోతుల్లో దాగుతుంటే, కన్నీరు సంద్రమై, మానసోక నావలా పరుగెత్తమంటుంటే, కాలం మూడిందంటూ కళ్ళముందు కదలాడుతుంటే, జీవన గమ్యము ఏమిటో తెలియనిస్థితిలో, కబోధిలా వెతుకుతున్నా రంగుల లోకంలో.. నీ కోసం….. – భవ్యచారు Post Views: 206 aksharalipi aksharalipi nee kosam aksharalipi poems bhavya charu aksharalipi nee kosam nee kosam aksharalipi nee kosam by bhavya charu