నీ…. నేను

నీ…. నేను

నీ నయనాలలో నేనైతే,
నా ఊపిరి నువ్వైతే,
నీ అధరాల మెరుపు నేనైతే,
నా సింధూరపు వెలుగు నువ్వైతే,
ఇద్దరి మధ్యా దూరం తరిగిపోతే,
కరగని కలగా మిగిలిపోవాలని
కోరుకునే నీ…. నేను.

– భవ్య

Related Posts