నీ రూపం
వేకువ వానల్లో వాసంత సమీరమా
ప్రకృతిని చూసి నా మనసు రాగమైనప్పుడు
ఆ చినుకులతో కలసి నీ పాదాలు తాళం వేసినప్పుడు
నీ రూపాన్ని నా కళ్ళలో నిలిపిన క్షణాల్ని ఎలా మరచి పొగలను…
– శివరామ్ శంకర్ నాయుడు
వేకువ వానల్లో వాసంత సమీరమా
ప్రకృతిని చూసి నా మనసు రాగమైనప్పుడు
ఆ చినుకులతో కలసి నీ పాదాలు తాళం వేసినప్పుడు
నీ రూపాన్ని నా కళ్ళలో నిలిపిన క్షణాల్ని ఎలా మరచి పొగలను…
– శివరామ్ శంకర్ నాయుడు