నీడ
కొత్త ఆలోచనలతో మనిషి వికసించడు
కొత్త గృహంలో నివసించాలనుకుంటాడు
కొత్తగా మార్పేమీ చెందడు
పాతనే కొత్త చేద్దామనుకుంటాడు
సర్వమానవ సౌభ్రాతృత్వం అంటాడు
మతం కులం ప్రాంతం కంచె వేసుకునుంటాడు
ఋతుశోభను ఆస్వాదిస్తాడు
ఋతుమార్పులను ఆకళింపు చేసుకోడు
తన నీడే తనని భయపెడుతుంటుంది
నిజాలను దాచుకున్న నీడ ఎక్కడ ప్రశ్నగ మారుతుందోనని
– సి.యస్.రాంబాబు
Related posts:
విశ్వ సమానత్వం కొరకుSeptember 26, 2023
Aksharalipi Poems
నేటి సమాజంలో..ఏ కల్మషమూ తెలియనిJanuary 19, 2024
Trending Now
వెన్నెలతో నా అనుభవాలు - శీర్షికJanuary 4, 2022
Aksharalipi Poems
విజ్ఞానం -వివేకంJanuary 17, 2023
Motivational Stories
తల్లి మనసుApril 5, 2022
Aksharalipi Poems
ముందు అడుగుJuly 18, 2023
Aksharalipi Poems