నీతోడు

నీతోడు

అందమైన చందమామ 
దిగి రావమ్మా.
వేచి ఉన్నది ఈ వెన్నలమ్మ.
పైనే ఉంటే ఎలా అమ్మ కిందకి దిగమ్మ.
నీటి లో నిన్ను చూసి మురిసిపోతున్నమ్మ.
వస్తే కంటికి రెప్పలా చూసుకుంటానమ్మ.
నువ్వు రావని తెలిసిన కూడా ఈ రచయిత ఎప్పుడు నీతోడు ఉంటాడమ్మ.

– సంతోష్ 

Related Posts