నేటి సమాజం

నేటి సమాజం

పుట్టింట్లో తానో బంగారుబొమ్మ
అత్తారింటికి చేరగానే అయింది ఆటబొమ్మ
ఎన్నో ఆశలతో కావాలనుకున్న జీవితం
బ్రతుకంతా అయింది విషాదం
ఎవరికి చెప్పుకోలేక..
ఏమి చేయలేక..
తనలో దాచుకోలేక..
గుండెల్లో కన్నీటి సంద్రాన్ని దాస్తూ..
పెదాలపై ప్లాస్టిక్ నవ్వులు పూయించే

అతివలెందరో నేటి సమాజంలో!

– రాం బంటు

Related Posts