నేటి సమాజం

 నేటిసమాజం

 

 

సమాజం తనను అర్థం చేసుకోవాలి అనే వాడికన్నా
సమాజాన్ని అర్థం చేసుకున్న వాడే ఈ సమాజంలో బ్రతకగలడు
తన తప్పు లేనప్పుడు ఎవరికి తల వంచడు ఎవరికి
తన లక్ష్యం వైపుగా అడుగులు వేస్తూ ఈ సమాజంలో తిరుగుతూ ఉంటాడు ఈ మనిషి
తనని వెనక్కి లాగాలని చూసే ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్తూ రేపటి యువతకి
సమాజం యొక్క గొప్పతనం చాటి చెప్తాడు
ఈ సమాజం మన అందరిది
తల వంచాల్సిన అవసరం లేదు ముందుకు వెళ్ళడమే మన లక్ష్యం .

 

-భరద్వాజ్

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

© 2023 Aksharalipi - Theme by WPEnjoy · Powered by WordPress