నీడ

నీడ

నీడ

 

నీ వెంటే నేనుంటాను.
నేనే కదా మీ నీడను.
వెలుగు లేనిదే నీడలేదు.
చీకట్లో నీడ కనపడదు.
అందుకే వెలుగులోకెళ్ళు.
నేనొచ్చేస్తాను నీ వెనకే.
తోడుంటాను నీతోనే.
భయం ఒదిలేసెయ్య.
ధైర్యంగా బ్రతికేసెయ్.
లేకపోతే చీకట్లోకి వెళ్తావ్.

 

-వెంకట భానుప్రసాదు చలసాని

దేశిరాగం Previous post దేశిరాగం
మిత్రమా!!! మార్పుకై సాగిపో... Next post మిత్రమా!మార్పుకై సాగిపో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close