నిదర్శనాలు
నాయకుల వాగ్దానాలు,
వెలయాలి ప్రేమకబుర్లు,
ప్రభుత్వసంస్థల్లో ధర్మపన్నాలు,
కోర్టుహాలులో చెప్పే సాక్ష్యాలు,
మురిపించే త్రిశంకు స్వర్గాలు,
ముచ్చట గొలిపే తీయని మాటల నీటిమూటలు,..
కావంటారా నిదర్శనాలు..
– గోపీకృష్ణ వజ్జ్హ
Word is Weapon
నాయకుల వాగ్దానాలు,
వెలయాలి ప్రేమకబుర్లు,
ప్రభుత్వసంస్థల్లో ధర్మపన్నాలు,
కోర్టుహాలులో చెప్పే సాక్ష్యాలు,
మురిపించే త్రిశంకు స్వర్గాలు,
ముచ్చట గొలిపే తీయని మాటల నీటిమూటలు,..
కావంటారా నిదర్శనాలు..
– గోపీకృష్ణ వజ్జ్హ