నిజంగా నిజం

నిజంగా నిజం

 

అద్దం లో నా జడ పొడవుగా కనిపిస్తుంది
కానీ నిజంగా చూసుకుంటే పిలక లాగా ఉంటుంది
అలాగే కంటికి కనిపించేవి, వినిపించేవి , అన్ని
నిజాలు కాదు అవెప్పుడూ అద్దం లాగే అబద్ధాలు
చెప్తూ ఉంటాయి, అందుకే ఏదన్నా తెలిసినప్పుడు
నిజంగా నిజమేనా అని వెళ్లి తెలుసుకోవాలి…
అద్దం ఎప్పుడూ అబద్దం చెప్పదు అంటారు కానీ
అది ఎప్పుడూ నిజం కాదు నీ మనసే నీకు నిజం
ఏంటో చూపిస్తుంది.

Related Posts