నిశీధి

నిశీధి

చిరు దీపం పేరు వింటే నిశీధి చీకట్లు తొలగవు
అన్నం పేరు వెంటే ఆకలి తీరదు  కదా
సాధన లేకుంటే జయం వుండదు
నిశి రాతిరి వేళలో శశి
కోసం చూడాలి
ఎడారి లో ఎండమావి
ఉండదా ఎదురుచూపు
లక్ష్యం  లో ఎంతో కొంత వూరట
విశాల వీక్షణంలో కనుచూపు లోని కాంతి
కాదా భూ భ్రమణపు  లో
కనబడినకాంతి కిరణం.
– జి.జయ

Related Posts