నిశిరాత్రి

నిశిరాత్రి

పూలు దొర్లుకు పోతుంటే సప్పుడొస్తదా
నిశి రాత్రి లో మూగ వేదన ఎవరికీ తెలుసు
దూరంగా ఉన్నా దేవుడికి దెగ్గర గా ఉంటాం
ప్రార్ధన చేయాలి కన్నీళ్లు వరదలై పారగా ఎరుగా
మానవత్వం నే మనసులో క్రొవత్తి గా
వెలిగించి నిశిరాత్రి అనే శాంతి కొలనులో
పాల పొంతల సాక్షి గా
సేద తీర్చుకొని సూర్యోదయం సృష్టిద్దామా!!!

– అల్లావుద్దీన్

Related Posts