నివాళి

నివాళి

 నివాళి

 

గద్దర్ గారు మనకు దూరమైన తన పాటలతో ఎప్పుడూ మనతోనే ఉంటారు..

మా అక్క కొడుకులు సింగర్స్ అవడం వల్ల ఫోగ్రామ్స్ లో అప్పుడప్పుడూ కలిసేవారు..కానీ అది చాలా సంవత్సరాల క్రితం..

కానీ పరిచయం ఎప్పటికైనా గుర్తుండి పోతుంది కదా!చాలా బాధగా అనిపించింది తను లేరనే మాట విని..

అంతా ఎప్పుడో ఒకప్పుడు పోవలసిన వాళ్లమే అయినా మనముండి వాళ్లు దూరమైనప్పుడు బాధ
కలగడం సహజమే కదా!

బాధ పడడం తపఃప ఏం చేయగలం? ఎవరి తల రాత ఎలా ఉంటే అలా జరగక తప్పదు..
అంతే ఈ జీవితం..

 

-ఉమాదేవి ఎర్రం

 

మాటల్లో చెప్పలేనిది Previous post  మాటల్లో చెప్పలేనిది
ఊపిరి Next post ఊపిరి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close