నవంబర్ 08 ప్రత్యేకతలు
✒2012: అంతర్జాతీయ రేడియాలజి దినోత్సవం.
✒1627: మొఘల్ సామ్రాజ్యపు నాల్గవ చక్రవర్తి జహాంగీర్ మరణం.
✒1656: ఖగోళ, భూగర్భ, గణిత శాస్త్రవేత్త ఎడ్మండ్ హేలీ జననం.
✒1884: మనో విజ్ఞాన శాస్త్రవేత్త హెర్మన్ రోషాక్ జననం.(మ.1922).
✒1893: వాయులీన విద్వాంసుడు ద్వారం వెంకటస్వామి నాయుడు జననం. (మ.1964).
✒1927: భారతీయ జనతా పార్టీ నాయకుడు లాల్ కృష్ణ అద్వానీ జననం.
✒1947: భారతీయ పాప్ గాయని ఉషా ఉతుప్ జననం.
✒1977: దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి మరణం. (జ.1908).
✒2013: తెలుగు సినిమా హాస్యనటుడు ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం మరణం.(జ.1957).
– మాధవి కాళ్ల