న్యాయం

న్యాయం

నల్లకోటు
తాంబూలం తిని
ఎర్రగా మారింది
న్యాయం ముసుగులో

అన్యాయం
నల్ల రంగు పులుముకుని
న్యాయానికి
గంతలు కట్టింది

న్యాయం
రాజకీయం చేస్తుంది
పక్షపాతం లేకుండా
అన్యాయం పక్షాన

– సలాది భాగ్యలక్ష్మి

Related Posts