"C_PLJ4CZpdxQ0": { "on": "visible", "vars": { "event_name": "conversion", "send_to": ["AW-10942541090/v-d1CN7kpM4DEKLa5-Eo"] } }

ఓ భగవంతుడా

ఓ భగవంతుడా

నేనే నువ్వైతే
మంచివారికి మంచే చేసేస్తా.
ఏ కష్టం రాకుండా చూసేస్తా
అందర్నీ సమానంగా ప్రేమిస్తా.
పేదరికం అనేదే లేకుండా చేస్తా.
అందరికీ ఆరోగ్యాన్ని అందిస్తా.
పిల్లలందరికీ చదువు అందిస్తా.
ఇలలో దుష్టత్వం నిర్మూలిస్తా.
మనిషిని మనిషిగా మార్చేస్తా.
అకాల మృత్యువును హరిస్తా.
ప్రజల మనసును మార్చేస్తా.
మంచి సమాజాన్ని సృష్టిస్తా.

నీ శక్తి నీకు తెలియదు స్వామీ.
అందరినీ కరుణించవయ్యా.

– వెంకట భానుప్రసాద్ చలసాని

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *