ఓ సరస్వతమ్మా

ఓ సరస్వతమ్మా

భీక్షున్నైన, భక్షున్నైన
వరించునది నీవేనమ్మా!

నీవు సర్వస్థితులకు కారణమమ్మా
ఓ సరస్వతమ్మా….!

నేను శిఖరము చేరినా
అధమన ఉన్న నా స్థైర్యం
నీవేనమ్మా…!
ధనము బలహీనతమ్మా
మమ్ము నశించు కృశించు నమ్మా

చెలమ యందు ఊటా తధ్యమమ్మా
మా దాహంతీర అది చాలునమ్మా

నీవు అబ్బిన చాలును
పంచభూతలలో చేరును ఆరవది
అది మేమేనమ్మా
నీ బిడ్డలమమ్మ, ఓ సరస్వతమ్మా!

– వాసు

Related Posts