ఒడి

ఒడి

ఎన్ని కోట్లు ఉన్నా
ఎంత మందితో కలిసి ఉన్నా
ఎప్పటికి అయినా
నీ తోడు ఈ పుడమి తల్లే..
ఆమె ఒడిలోకి నీవు చేరాలిసిందే

– శ్రావణ్

Related Posts