ఒక రోజు

ఒక రోజు

ఒక రోజు

 

 

ఒక రోజుతో..
ఆగదు మన ప్రయాణం..
గెలిచే వరకూ పరుగు పందెమే..
ఏదో ఒక రోజు గెలవడమే మన..
ధ్యేయం..
ఆ ఒక రోజు కోసం…
పరుగెడదాం! పరిగెడదాం!!

 

-ఉమాదేవి ఎర్రం

నువ్వు Previous post నువ్వు
సిటీలోఅంతే Next post సిటీలో అంతే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close