వన్ సైడ్ లవ్

వన్ సైడ్ లవ్

అభి:- రేయ్ ఇంకా అన్నీ రోజులు అని ఇలా తాగుతూ ఉంటావు రా. రేపు కాలేజ్ కి వెళ్ళాలి కదరా ముందే ఎంబిఏ (MBA) లో ఫస్ట్ క్లాస్ అస్సలు మిస్ అవ్వొద్దు అని చాల చెప్పారు కదరా
సాయి:- పదరా వెళ్దాం

మరుసటి రోజు

నెక్స్ట్ డే

అభి:- ఇంకా ఎన్ని రోజులు ఇలా తాగుతూ ఉంటావు? ముందు ఎంత బాగా ఉండేవాడివి రా ఇప్పుడెందుకు ఇలా తయారు అయ్యావు?
సాయి:- రేయ ఆపరా నీ నస. పదా త్వరగా కాలేజ్ కి వెళ్దాం.
అభి:- పద ఫాస్ట్ గా
సాయి: సరే రా

కాలేజ్ లో

అభి:- సర్ న్యూ గా జాయిన్ అయ్యాము. ఫస్అట్య్యో ఇయర్ము బ్లోలాక్ ఎక్కడ?

సర్:- అదిగో ఆ బిడ్లింగ్ ఏ ఫస్ట్ ఇయర్ బ్లాక్. అని ఒక బిల్డింగ్ ని చూపిస్తూ చెప్పాడు.
అభి:- సరే సార్
సర్:- ఇతను ఎవరు? సాయి ని చూపిస్తూ అడిగాడు.
అభి:- మా ఫ్రెండ్ సార్
సర్:- ఇలా వస్తాడా కాలేజ్ కి? తన అవతారం చూసి అన్నాడు
సాయి:- క్షమించండి సార్ రేయ్ పదరా క్లాస్ కి

శ్రీ:- హాయ్
అభి:- హాయ్ కొంచం MBA 1స్ట్ ఇయర్ బ్లాక్ ఎక్కడో చెప్తారా?
అభి:- మేము కూడా అక్కడికే వెళ్తున్నాం. పదండి కలిసి వెళ్దాం.
శ్రీ:- అవునా
అభి:- హ
శ్రీ:- అలాగే పద్దండి.
అభి:- అదిగో క్లాస్
సాయి ఆది
అభి:- అన్నా మా ఫ్రెండ్ ఒకడు వచ్చాడు కదా ఎక్కడికి వెళ్ళాడో చూసారా? 

శ్రీ: అతను క్యాంటీన్ కి వెళ్ళడం చూసాను
అభి:- సరే అన్నా క్యాంటీన్ కి ఆ..
శ్రీ:- హా అవును అది సరే కానీ అతను ఎందుకు అలా అయ్యాడు?
అభి:- అతనా చెప్తా అన్నా… 
శ్రీ:- హా

కొన్ని నెలల క్రితం

మేము డిగ్రీ ఒకటే కాలేజ్ లో జాయిన్ అయ్యాము. నిజానికి నేను, సాయి ఇంటర్ నుండి ఫ్రెండ్స్. ఇంకా చెప్పాలి అంటే బెస్ట్ ఫ్రెండ్స్. నేను చూసినప్పటినుండి, సరదాగా, ఆనందంగానే ఉన్నాడు. కానీ మేము డిగ్రీ సెకండ్ ఇయర్ కి వెళ్ళాక జూనియర్స్ వచ్చారు. అప్పుడు వాడు ఒక అమ్మాయిని చూసాడు. చూడగానే ప్రేమలో పడిపోయాడు.

జస్ట్ కొన్ని సెకండ్ల లోనే తన జీవితం మొత్తం మారిపోయింది. మాములుగానే ఎంతో ఆనందంగా, సరదాగా ఉండే తను ఆ అమ్మాయితో మాట్లాడడం స్టార్ట్ చేసాక ఇంకా హ్యాప్పీ గా ఉన్నాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం సాయి ని జస్ట్ ఫ్రెండ్ లాగానే చూసింది. అలా 2 ఇయర్స్ అయ్యాయి. మా డిగ్రీ కూడా అయిపొయింది. సాయి ఆ అమ్మాయికి ప్రపోస్ చెయ్యాలి అనుకున్నాడు కాని చెయ్యలేదు. కొన్ని నెలల వరకు ఇద్దరూ మాట్లాడుకోలేదు. కానీ ఒక రోజు సాయి కి ఆ అమ్మాయి మెసేజ్ చేసింది. ఏంటి అని చూస్తె తన పెళ్లి శుభలేఖ అది. 

శ్రీ:- మరి తనకి ఎందుకు ప్రపోస్ చెయ్యలేదు? ఎండుకు చెయ్యలెధి మారి తనకి ప్రతిపాదించాడు.
అభి:- లైఫ్ లో సెటిల్ అయ్యాక చెప్పాలి అనుకున్నాడు. కానీ తన వివాహం అయిపొయింది. 

 

ఆ తర్వాత జీవితాన్ని తానె పాడు చేసుకున్నాడు. 

శ్రీ:- అవునా
అభి:- హ అప్పటినుండి ఇలా తయారు అయ్యాడు. 

శ్రీ:- చాలా స్యాడ్ స్టొరీ కదా
అభి:- హ కానీ ఏమి చెయ్యలేం
శ్రీ:- అవునా మరి తను మారడానికి మనం ఏమి చెయ్యలేమా?
అభి:- చాలా రకాలుగా ప్రయత్నించి చూసాను ఏమి లాభం లేదు.

———– ముగింపు లేదు ————

 

– సాయి

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *