ఒంటరి వెన్నెల
వెన్నెల నువ్వు ఎంతో అందంగా ఉన్నావు
నీతో గడిపిన రోజులు చాలా విలువైనవి
నా బాధ నీతో పంచుకున్నాను
నా సంతోషం నీతో గడిపాను
నాకు దూరంగా ఉన్న నా ప్రేమికుడు విషయాలు నీతో చెప్పుకున్న
నా ప్రేమికుడు కోసం ఎదురు చూస్తున్న
నా ఎదురు చూపు నీకు బాగా తెలుసు
ఈ విషయం నా ప్రేమికుడికి నువ్వు చెబుతావు కదా..
నా ప్రియమైన నా ఒంటరి జీవితానికి అండ
నువ్వే వెన్నెల నువ్వు ఎంతో అందంగా ఉన్నావు
నీతో గడిపిన రోజులు చాలా విలువైనవి
నా బాధ నీతో పంచుకున్నాను
నా సంతోషం నీతో గడిపాను
నాకు దూరంగా ఉన్న నా ప్రేమికుడు విషయాలు నీతో చెప్పుకున్న
నా ప్రేమికుడు కోసం ఎదురు చూస్తున్న
నా ఎదురు చూపు నీకు బాగా తెలుసు
ఈ విషయం నా ప్రేమికుడికి నువ్వు చెబుతావు కదా..
నా ప్రియమైన నా ఒంటరి జీవితానికి అడ్డ
నువ్వే వెన్నెల..
-మాధవి కాళ్ల
Related posts:
రారాజు...నాన్నే మా రారాజు, అమ్మే మహారాణిNovember 21, 2023
Trending Now
పెళ్ళి అంటే నూరేళ్ళ పంటMay 8, 2023
Aksharalipi Poems
నిజమైన స్నేహితుడుAugust 13, 2023
Aksharalipi Poems
ఆకాశమంతApril 12, 2022
Aksharalipi Poems
బహురూపిNovember 13, 2022
Aksharalipi Poems
చెరగని చిరునవ్వు సాక్షిగాDecember 14, 2022
Aksharalipi Poems
👌👌👌