ఓయ్…. Aksharalipi Poems Akshara Lipi — March 18, 2022 · Comments off ఓయ్…. నీ పలకరింపు పారవశ్యం! నీ పిలుపు తనువంతా పులకరింపు! నీ ప్రేమ జన్మ జన్మల బంధం అందుకేనేమో వీడని ప్రణయమోహనం లతలా అల్లుకుని లేలేత చివురులు చిగురిస్తుంది – దేవా Post Views: 188 aksharalipi aksharalipi oye aksharalipi poems deva oye oye oye aksharalipi oye by deva oye by deva aksharalipi