పాత్రికేయుడు

పాత్రికేయుడు

పాత్రికేయుడు

నిర్భయంగా
నిర్మొహమాటంగా
నిస్సందేహంగా
సమాజాన్ని మేల్కొలిపి…
ఆనందాన్ని
అవసరాన్ని
సంస్కృతిని
ప్రగతిని
ప్రతిభను తెలిపేది…..
నలుమూలల నుండి
పాలకుల నుండి ప్రజలకు
ప్రజల నుండి విన్నపాలను
వివరంగా తెలిపేది….
అరాచకాలను
అఘాయిత్యాలను
నిరసనలను
ఆదేశాలను ప్రశ్నించేది….
“పాత్రికేయుడు”

– హనుమంత

ఓ బాటసారి Previous post ఓ బాటసారి
పత్రికా పర్వదినం Next post పత్రికా పర్వదినం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *