పగటి వెన్నెల

పగటి వెన్నెల

వెన్నెల ఎంతో చల్లన
అది చంద్రుడు తెచ్చు మెల్లన
పౌర్ణిమిరోజు పూర్తిగ వచ్చు
పునఃదర్శనం పక్షం పట్టు
అందాకా నే వేచె దెట్లు
ఓ!నా ప్రియ సరసు
నీవు నా సరసనె వుంటె
పగలే కాయద పండు వెన్నెల.

– రమణ బొమ్మకంటి

Related Posts