పలకరింపు

పలకరింపు

కాలం కన్నిరై కరుగుతుంటే…

కవ్విస్తున్న కోరికలన్నీ సమిధలై కాల్చేస్తుంటే…

నన్నిలా నేనిలా ఓదార్చకుంటుంటే…

నేనున్నానమ్మా అంటూ ఆప్యాయంగా నీ పలకరింపు,

నాకెంతో ఆశ కలిగించింది.

– భవ్య చారు

Related Posts